ఆంజనేయ స్వామి గుడిలో నాటిన హుండి చోరి
దోమ సెప్టెంబర్ 17 (జనంసాక్షి )
దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో బుదవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయంలో ఉండి ని పగలగొట్టిదొంగతనానికి పాల్పడ్డారు ఆంజనేయస్వామి గుడి నిర్వాహకులు యొక్కవాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వజన్ తెలిపారు