ఆజాద్‌, హేమచంద్రల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుకు- భార్య పద్మ

ఆదిలాబాద్‌, (మార్చి24): మావోయిస్ట్‌ అగ్రనేత ఆజాద్‌, జర్నలిస్ట్‌ హేమచంద్రల ఎన్‌కౌంటర్‌ను ఆదిలాబాద్‌ కోర్టు కొట్టివేసినా తాము అధైర్య పడటం లేదని హేమచంద్ర భార్య పద్మ స్పష్టం చేశారు. వీరిద్దరిదే బూటకపు ఎన్‌కౌంటరే అని రుజువు చేయడానికి హైకోర్టుకు వెళతామని ఆమె ప్రకటించారు.