ఆటోబోల్లా పాడి ముగ్గురికి గాయాలు
మహబూబాబాద్ : శనగపురం గ్రామాల మధ్య అదుపు తప్పిఅటో బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు జంగిల్ కొండకు చెందిన అటో మల్యాల శివారు తండాల నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా మధ్యలో చక్రం వూడిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది .