ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థిని చికిత్స పోందుతూ మృతి
వెల్గటూరు: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమలత అనే బాలిక చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందినది. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రేమలత అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఈ నెల 19న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.