ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. జడేజా(8) సిడిల్‌ బౌలింగ్‌లో హడ్డిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమీ కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగులతో ఆడుతోంది.