ఆర్టీసి ఎంప్లాయిన్ యూనియన్, టీఎంయూ సమ్మె నోటీసు
హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ , టీఎంయూ సమ్మె నోటీస్ ఇచ్చాయి. జూన్ 10లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అర్టీసీలో ఒప్పంద కార్మికుల క్రమబదీకరణ, వేతన సవరణకు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.