ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు

హైదరాబాద్‌ : అర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్‌ టాపవ్‌ యూజర్‌, ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏజెంట్లు తస్కరించి భారీగా టికెట్లు విక్రయించారు. అన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లును హైదరాబాద్‌ సీసీఎస్‌, విజయనగరం మ్యానువల్‌ టాపప్‌ ద్వారా టికెట్లు జారీచేసే పద్ధతిని అర్టీసీ రద్దు చేసింది. జూన్‌ 1 నుంచి నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.