ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్:ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సమ్మె విరమిస్తారో లేదే రేపటికి లోపు చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.