ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశాడు. పలు వాహనాల టైర్లలో గాలి తీశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, కార్యకర్తలు డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ల