ఆర్ట్స్ కళాశాల నుంచి ఓయూ విద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థుల ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు ఓయూ ఎస్‌సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.