ఆర్పీలకు ఘన సన్మానం
బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలోని యం.అర్.సి భవనంలో నిర్వహించినా తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో శిక్షణ శీబిరంలో థౌర్యానాయక్ తండా కు చెందిన ప్రధానోపాధ్యాయులు కే.భిక్షపతి ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్స్ శేషగిరి , చంద్రశేఖర్ రెడ్డి, మౌలాన , మురహరినాథ్ మరియు యంఐఎస్ కోఆర్డినేటర్ కమల్ ప్రసాద్, రాహుల్ ప్రసాద్ లను సన్మానించాడం జరిగింది అన్ని చెప్పారు.ఈ కార్యక్రమం వారు మాట్లాడుతూ ఉత్తమ శిక్షణ అందిస్తున్న ఆర్పీలను అభినందిచడం సంతోషంగా ఉన్నదని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనంతరం కే.భిక్షపతి మండల ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాజీద బేగం,సరితా,పాపమ్మ,
ఎల్లప్ప,రాజశేఖర్,ఇక్బాల్,అన్ వర్,చెరుకూరి మధు,రాజు,హరిచందన,నాజీయ,జగదీశ్ వరీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.