ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు

 

 

 

 

 

ఆర్మూర్, జనవరి 23 ( జనం సాక్షి): ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనను మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతించారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా నిధులు నిర్వహించిన ఉమామహేశ్వరరావు బదిలీలలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు.