ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి…
మెదక్: సంగారెడ్డి గోకుల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి చెందింది. మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.మృతుల బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.