ఆ నియామకాల్లో పీడీ ప్రమేయం లేదు: ఉషారాణి
హైదరాబాద్: రాజీవ్ విద్యామిషన్ అకౌంటెంట్ ఉద్యాగాల నియామకాల్లో ప్రాజెక్టు డైరెక్టర్ ప్రమేయం లేదని పీడీ ఉషారాణి ప్రకటించారు. రాజీవ్ విద్యా మిషన్‌లో కొందరు అధికారులు ప్రోద్బలంలోనే 1216 మంది నియమకాలు జరిగాయని, జూనియర్ అకౌంట్స్ అధికారి ఉద్యోగ నియామకాల వల్ల విద్యామిషన్ రూ.6 కోట్లు నష్టపోయిందని ఉషారాణి తెలియజేశారు.