ఇంటర్నేషనల్ యోగా డే

కోటగిరి జూన్ 21 జనం సాక్షి:-అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర మందిర ప్రాంగణంలో మంగళవారం రోజున మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో యోగ దివస్ ను ఘనంగా నిర్వహించారు.ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కల్లూరు మల్లయ్య, నాగం సాయిలు,బజరంగ్,పబ్బ శేఖర్,పండరి, గురునాథ్,శివ చరణ్ పటేల్,మల్లికార్జున్ పటేల్, తదితర నాయకులు పాల్గొన్నారు.