ఇందిరమ్మకు సీఎం నివాళి
ఖైరతాబాద్ :ఇందిరాగాంధీ జయంతి సంర్భంగా నెక్లెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి ఎస్ కిరణ్‌కుమార్‌రెడ్డి తమిళనాడు గవర్నర్ రోశయ్య నివాళులర్పాంచారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు దానం నాగేందర్ .ముఖేశ్గూడ్ శైలజానాథ్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.