ఇందిరాపార్కుకు చేరుకుంటున్న తెలంగాణ వాదులు
హైదరాబాద్ : తెలంగాణ వాదులు విడతల వారీగా ఇందిరాపార్కుకు చేరుకుంటున్నారు. అక్కడ మోహరించిన వేలాది మంది పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వైపు బయలుదేరారు.