ఇందిరా పార్కు వద్ద తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులంతా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.