ఇది ఐపీఎల్ గొప్పతనం
ఈరోజే ఐపీఎల్ ప్రారంభం . ఇక్కడ ఎందరో అంతర్జాతీయ యువ,సీనియర్ స్టార్ ఆటగాళ్ల ఒకే డ్రెస్సింగ్ రూంను పంచుకుంటారు.ఈ క్రికెటర్లు ఇలాంటి వేదిక గురించి కల కని ఉంటారు. యువ క్రికెటర్‌ను సీనియర్ క్రికెటర్ ఆడమ్ గిలిక్రిస్ట్ హత్తుకున్నది. ఓ చక్కని త్రోకు సతీష్ సచిన్ నుంచి ప్రశంస పొందింది. ఐపీఎల్ ద్వారానే మైకెల్ హసితో గడిపిన క్షణాలు తన జీవితాన్ని మార్చెశాయని డుప్లెసిస్ తెలిపాడు. ఐపీఎల్ యువ క్రికెటర్లకు మంచి అవకాశం .ఇది ఐపీఎల్ గొప్పతనమే.