ఇది రాజకీయాల్లోకి రాక ముందు కేసు :మంత్రి పారసారధి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారది బేటి ముగిసింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కుంటూన్న కేసు ( కేపీఆర్‌ టెలి ప్రొడక్ట్స్‌, ప్లాస్టిక్‌సంస్థల ప్రతినిధి హోదాలో ఫెరా నిబంధనల ఉల్లంఘన) రాజకీయాల్లోకి రాకముందుదని చెప్పారు. తాను అనైతిక చర్యలకు పాల్పడలేదని అన్నారు. అన్ని వివరాలు ముఖ్యమంత్రితో చేప్పానన్నారు. ఈభేటీలో ఎంపీ లగడపాటి కూడా ఉన్నారు.

తాజావార్తలు