ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో 12 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 15లక్షల విలువైన బంగారు ఆభరణాలు, గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజావార్తలు