ఇద్దరు పిల్లలు సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

 

చిత్తూరు:ఎస్సార్ పురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలుతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.