ఇద్దరు స్మగర్ల అరెస్టున ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకేడూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఆక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 5లక్షల రూపాయల విలువైన ఎర్రచందంనం స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు.