ఇనుపమోరివాగులో లభ్యమైన మహిళ శవం
ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని ఇనుపమోరివాగులో గుర్తు తెలియని మహిళ శవాన్ని ఉదయం గుర్తించారు. వరదనీటిలో మృతదేహం కొట్టుకువచ్చింది. అనుమానిస్తున్నారు. మహిళ ముఖం పూర్తిగా చిధ్రమై గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.