ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ కు కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి వినతిపత్రం
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 18(జనం సాక్షి)
కాశిబుగ్గ దసరా ఉత్సవాలు చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో మొన్న జరిగిన దసరా ఉత్సవాల సందర్భంగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ శాశ్వతంగా కాశిబుగ్గలో దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడానికి చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నాము తెలియజేశారు. గత ఐదు రోజుల నుండి దసరా ఉత్సవాల కేటాయించిన స్థలంలో చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సుమారు 150 గుడిసెలు వెలిసినాయి. ఈరోజు కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంతతార్గంజ్ సిఐ .మల్లేష్ యాదవ్ కి మాకు కేటాయించిన స్థలంలో గుడిసెలు వేసినందుకు గుడిసెల వాసులను ఖాళీ చేయించవలసిందిగా వినతిపత్రంలొ కోరడంజరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో కాశీబుగ్గ దసరా ఉత్సవల నిర్వాహకులు దూపం సంపత్ . సముద్రాల పరమేశ్వర్. భయ్యా స్వామి గుండేటి నరేంద్ర కుమార్. ఓని భాస్కర్. గుల్లపల్లి. రాజకుమార్. గోరంట్ల మనోహర్. చిలువేరు శ్రీనివాస్. గుత్తికొండ నవీన్. ఓం ప్రకాష్ కొలారియా. రాచర్ల శ్రీనివాస్. గోరంటల రాజు. వేముల నాగరాజు. రామ యాదగిరి. ఎరుకల రఘునారెడ్డి. పద్మ గంగాధర్. గణిపాక సుధాకర్. గుల్లపల్లి శివ. సురేష్. బాకం హరి శంకర్. దేవర ప్రసాద్. తోట బాలరాజు. క్యాతం రవీందర్. క్యాతం రంజిత్. బాలమోహన్. చేలువేరుపవన్. బొచ్చు మహేష్.కోట సతీష్. కోమాకుల నాగరాజు. గుర్రం సత్యనారాయణ. దిలీప్. చేలువేరు రాజు.కిషన్. ఉత్సవ సమితి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.