ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి
న్యూఢిల్లీ : నవంబర్ 5, (జనంసాక్షి):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్ వైఎస్ చైర్మన్ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జగన్ సంస్థల్లో ఇతరులు పెట్టిన పెట్టుబడులపై విజయసాయిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.