ఈనెల 20 నుంచి గ్రామ సభలు
దంతాలపల్లి. విద్యాక్షోత్సవాల సందర్బంగా బడి బయట పిల్లల సమోదుపై ఈనెల 20 నుంచి 23వతేదీ వరకు నర్సింహుల పేట మండలంలోని అన్ని గ్రామల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో బుచ్చయ్య, ఎంపీడీవో సురేంరర్‌నాయక్‌లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.