ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు-రిక్టరీస్కేల్‌పై 5.1గా నమోదు
ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్ జిల్లా రంగాపరాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు.