ఈ నెల 25 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదిలోగా ఫీజు చెల్లించవచ్చని విద్యాధికారి తెలిపారు.