ఈ రోజు బులియన్‌ మార్కెట్‌

హైదరాబాద్‌ : బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,840 పలికింది.  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,650 ఉంది. కిలో వెండి ధర రూ. 52,600కు అమ్ముడవుతుంది.

తాజావార్తలు