ఈ-శ్రమకార్డుల పంపిణీ.
ఆసంఘటిత కార్మిక ఉద్యోగులకు ప్రతినెల పెన్షన్ల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని విడిసి చైర్మన్ నవీన్ అన్నారు. మండలంలోని కుఫ్టీ గ్రామంలో బుధవారం రోజున ప్రధాన మంత్రి అసంఘటిత కార్మికులకు గుర్తింపు నమోదు ఈ-శ్రమ కార్డులు ఆరోగ్య కార్డుల జారీ చేశారు. ఈకార్యక్రమంలో విడిసి చైర్మన్ శ్రీరామోజీ నవీన్ చారి వైస్ చైర్మన్ గంగేశ్వర్ నరేష్ రైతు నాయకులు వెంకటరమణ పాల్గొన్నారు.
