ఉచిత వైద్య శిబిరం
పూడురు : మండలం కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సాయి మందిరం అవరణలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 252 మంది పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపీణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. సాయి మందిరం వ్యవస్థాపకులు డాక్టర్ నారాయణ. సిబ్బంది పాల్గోన్నారు.