ఉత్కంట పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం పోరాడి ఓడిన పాంటింగ్ సేన
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్ జట్టు భోణి కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో 2 పరుగుల తేడాతో గెలిచింది. ఉత్కంటంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్‌ను విజయం వరించింది.