ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి
ఉత్తరఖండ్ లో వరదలకు పది మంది దుర్మరణం
ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఆకస్మికంగా వరదలు పోటోత్తాడంతో ఇప్పటి వరకు ముగ్గురు అగ్ని మాపక సిబ్బంది. సహా 10 మంది దుర్మరణం చెందారు. మరో 60 మందికి పైగా గట్లంతయ్యారు. మృతులు సంఖ్య 30 కి పైగా ఉండవచ్చని అథికారులు తెలిపారు, ఉత్తర కావిని ఇంతటి వరద ముంచెత్తడం 1978 తర్వా త ఇదే మొదటి సారి. ఇక్కడ రెండు చోట్ల, చమోలీ జిల్లాలో కుంభవృష్టి కురియడంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇళ్లు కొట్టుకు పోవడంతో స్థానికులు నిరాశ్రయులయ్యారు. చార్దమ్ యాత్రకు వచ్చిన వందలాది పర్మాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యరు. మరిన్ని వర్షాలు కురిపే అవకావం ఉందని అధికారులు చెప్పడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంఅయ్యింది. రాష్ట్ర్రంలో హై అలర్ట్ ప్రకటించింది.