ఉద్యోగాల పేరుతో మోసంచేసిన వ్యక్తి అరెస్టు

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉద్యోగాల పేరుతో చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానని 40 మంది నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.