ఎంపీటీసీ భర్త ఆత్మహత్య

నల్లగొండ, మార్చి 28: జిల్లాలోని వేములపల్లి మండలం కుక్కడం ఎంపీటీసీ భర్త పుట్టల కృష్ణ శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే వల్లే కృష్ణ ఉరేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.