ఎంపీ నిధులతో అంబులెన్స్‌ మంజారు

సంగారెడ్డి : ఎంపీ నిధులతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి ఎంపీ విజయశాంతి అంబులెన్స్‌ మంజూరుచేశారు. దీనిని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎన్‌ మీనాకుమార్‌ , మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.