ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు
హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.