ఎంసెట్ లో విద్యార్థి ప్రతిభ ..
జనం సాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 13:
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మొలుగూరి
సాయి రాహుల్ టీ.ఎస్ . ఎంపెట్ స్టేట్ ర్యాంక్ ఇంజనీరింగ్ విభాగంలో 205 వ
సాధించాడు. ఇప్పటికే సాయిరాహుల్ సోమవారం విడుదలైన జె. ఈ ఈ, మెయిన్స్ పరీక్షలలో
99.33 పర్సంటైల్ సాధించి ఆలిండియా ఓ.బి. సి. కేట గిరిలో 1253 ర్యాంకు సాధించి
సాయి రాహుల్ ఏ. పి. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా 222 వ ర్యాంకు సాధించడం
గమనార్హం. ఇతడు 10 వతరగతి కరీంనగర్ శ్రీ చైతన్యఐ.పి.ఎస్ పాఠశాలలో
చదివి 10/10 జి.పి.ఎ సాధించాడు. ఇంటర్ శ్రీచైతన్య, హైదరాబాద్ లో చడివి
989 గంరా మార్కులంలో స్టేట్ ర్యాంకు సాధించాడు. ఉపాదముల శిక్షణ, తల్లిదండ్రుల
ప్రోత్సాహంతో తాను
ముందుకెళ్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఐ.ఐ.టి. ఈ
-సీటు కోసం అడ్వాన్స్ పరీక్షపై సన్నద్ధమవుతున్నానని తెలిపాడు. సాయి రాహుల్ తండ్రి
మొలుగూరి రామ చందర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తల్లి
సరిత గృహిణి. మొలుగూరి సాయిరాహుల్ కి ర్యాంక్ రావడంతో గ్రామ సర్పంచ్ అందే స్వరూప స్వామి, ఎంపీటీసీ స్వప్న చిన్న స్వామి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి తో పాటు మిత్రులు, గ్రామస్తులు తదితరులు
హక్షి వ్యక్తం చేశారు