ఎన్జీ కళాశాలలో యాదవుల సదర్ పండుగ సదర్ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
నల్గొండటౌన్, జనంసాక్షి:(అక్టోబర్ 21)
ఈనెల 22వ తేదీన ఎన్జీ కళాశాలలో నిర్వహించే అఖిల భారత యాదవ మహాసభ యాదవుల సదర్ సమ్మేళనాని”కి ఆహ్వానం
 నల్గొండ జిల్లా యాదవ పెద్దలకు, ఉద్యోగ, యువజన మరియు బంధుమిత్రులకు ఆత్మీయ ఆహ్వానం.
 తేదీ: 22/10/2022 శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నందు నిర్వహించే అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవుల సదర్ సమ్మేళనం జరుపబడుతుంది. కావున యాదవ బంధుమిత్రులందరూ ఇదే ఆహ్వానముగా భావించి సమయం తక్కువగా ఉండడం వలన అందర్నీ కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించలేకపోతున్నాము. కావున అన్యధా భావించకుండా అందరూ స్వచ్ఛందంగా సకాలంలో తరలివచ్చి సదర్ ఉత్సవాన్ని  విజయవంతం చేయగలరని ప్రార్థన.
						
            
          
            
              


