ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తాం : రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో కలువబోమని పిల్లలపై ఒట్టేసి వైఎస్ భారతి చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.