ఎమర్జెన్సీ గుర్తుకు వస్తోంది: కూనంనేని
హైదరాబాద్ : భద్రతా ఏర్పాట్లు చూస్తే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం సరిహద్దును తలపిస్తోందని వ్యాఖ్యానించారు.