ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం మాజీ ఉప సర్పంచ్ హమీద్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి)
జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మణిక్ రావు ను ఝరా సంగం మాజీ ఉప సర్పంచ్ ఎం ఏ హమీద్ తన జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే ని మర్యాద పూర్వకంగా కలవడంతో ఎమ్మెల్యే మణిక్ రావు హమీద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బొగ్గుల సంగమేశ్వర్ పాటిల్, టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ బాబా తదితరులు ఉన్నారు.