ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని కొప్పూర్ టిఆర్ఎస్ నాయకులు పాదయాత్ర
భీమదేవరపల్లి మండలం జూలై (7)జనంసాక్షి న్యూస్
హుస్నాబాద్ నియోజవర్గం శాసనసభ్యులు కరోన నుండి
ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఎప్పట్లాగే ప్రజాక్షేత్రంలోకి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ శనివారం రోజున టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మార్పాటి మహేందర్ రెడ్డి గ్రామ సర్పంచి గద్ద రాజమణి ఆధ్వర్యంలో కొప్పూరు నుండి కొత్తకొండ వరకు పాదయాత్ర నిర్వహించి కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో, కొప్పూరు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రచ్చ సంపత్ ఎంపీటీసీ కొత్తకొండ లలిత నాగరాజు మాజీ సమ్మక్క సారక్క చైర్మన్ మాడుగుల అశోక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,అంబాల చక్రపాణి,జనగం సమ్మయ్య కొముల రవీందర్ కొమ్ముల ,నాగేష్,అంబాల బక్కరాజు గడిపే వీరస్వామి సుంచు రమేష్ మంద కుమారస్వామి, కొమ్ముల కుమారస్వామి చంద్రమౌళి కొమ్ముల మహేందర్ గడిపి కుమారస్వామి, గడిపే రమేష్ కొమ్ముల, ప్రసాద్ కొమ్ముల ప్రశాంతు ,కొముల సురేందర్ మంద రాజయ్య మంద,లవకృష్ణ ,కొమ్ముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు