ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.