ఎలాంటి అక్రమాలు లేవు :పవార్
న్యూఢిల్లీ: పుణె నగర సమీపంలో నిర్మంచిన లావాస ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ తెలియజేశారు. పర్వత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి విధానంలో భాగంగానే లావాస ప్రాజెక్టును చేపట్టినట్టు పవర్ తెలియజేశారు.