ఎల్లారెడ్డిలొ 1990 _91 లో చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఎల్లారెడ్డి  జూలై (జనంసాక్షి)
ఎక్కడో పుట్టి ఎక్కడొ పెరిగి ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో 1990  1991 లో    10 వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి పట్టణకేంద్రంలోని వి కె సి ఫంక్షన్ హాల్ కలుసుకొని ఆ నాటి తీపిజ్ఞాపకాలను పంచుకుంటు ఆనందోత్సావాల మద్య ఆత్మీయ సమ్మెలనం జరుపుకున్నారు.31 సంత్సరకాల సుదీర్ఘ కాలనుగునంగా  కలుసుకున్న పూర్వవిద్యార్థులు సంతోషంగ ఆత్మీయ సమ్మెలనం జరుపుకున్నారు.చిన్ననాడు చదువుకున్న తీపిజ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు ప్రస్తుతం వారు జీవితంలో స్థిరపడిన వివరాలను ఒకరికొకరుగా తెలుపుతు  తాము ప్రసూత పరిస్థితులలో ఆయా వ్యాపారాల్లో ఇంకొందరు ఉద్యోగాల్లో ఇంకొందరు రాజకీయాల్లో స్థిరపడ్డారు  మరో ఇద్దరు మీడియా రంగం లో స్థిరపడ్డట్లు  చెప్పుకున్నారు  అనంతరం కలిసి భోజనాలు చేశారు అనంతరం మిత్రులు మిత్రురాళ్లు  కలిసి ఉల్లాసంగా ఉత్సాహం గడిపారు.స్నేహితులందరూ ముందు ముందు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలని సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు.వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పూర్వవిద్యార్థు లందరూ ప్రతియేడు కలుసుకోవాలన్నారు ఆపూర్వ.సమ్మేళనంలో సిద్ధి రామగౌడ్ .పృథ్విరాజ్  జనార్దన్ రెడ్డి  వెంకట్ రాం రెడ్డి  సుగుణకర్  గంగాధర్ శ్రీనివాస్ ఓర పద్మ  జాక్సని లక్మి  ప్రభావతి. కన్యక పరమేశ్వరి. హసీనా.తో పాటు పూర్వవిద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు