ఎల్లారెడ్డి లో ఘనంగా అట్లా బతుకమ్మ సంబరాలు
ఎల్లారెడ్డి 01 అక్టోబర్ జనం సాక్షి
పట్టణంలోని రాజ రాజేశ్వరి ఆలయం . హనుమాన్ ఆలయం. గౌడ్ కాలనీ సతెల్లి బెస్ కల్యాణి బేస్ ముద్ రాజ్ గల్లి లలో మరియు పలు వార్డ్ లలో శనివారం అట్లా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. రకా రకాల పూలతో తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను తయారు చేసి అందరూ ఒక దగ్గర కోలాహాలంగా ఆడి అలరించారు. తెలంగాణ సాంప్రదాయానికి అనుగుణంగా బతుకమ్మ పాటతో ఆడుతూ నృత్యాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాఐన గండి మాసాని పెట్ అడ్వి లింగాల సోమర్ పెట్ దేవున్ పల్లి లింగారెడ్డి పెట్ గ్రామాలలో మహిళలు యువతులు పిల్లలు ముద్దుగా ముస్తాబై బతుకమ్మ పాటలు పాడుతూ. కోలలు మాట్లాడుతూ.. కోల లు వేస్తూ అడీ పడారు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుపుకునే గొప్పదైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ సాంస్కృతికి ప్రతిక బతుకమ్మని దేశంలో పూల సంబరం జరుపుకునే రాష్ట్రం ఏకైక తెలంగాణ రాష్ట్రం అన్నారు. కార్యక్రమంలో పట్టణ మహిళలు పల్లె ప్రాంతాలకు చెందిన యువతులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area