ఎల్‌టీటీఈపై నిషేధం పొడిగింపు

న్యూడిల్లీ: ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని భారత్‌ నిర్నయించింది. ఇప్పటికీ అ సంస్థ భారత్‌ పట్ల తీవ్ర వ్యతిరేక భావజాలంతో ఉందని, అది భారత పౌరులకు ముప్పు కలిగించేదిగానే ఉందని. కేద్ర హౌంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలో ఎల్‌టీటీఈ పరాజయానికి భారత నాయకులు, అధికురులే బాధ్యులన్నట్టుగా ఈ సంస్‌థ ప్రడారం చేస్తూ. శ్రీలంకలోని తమిళుల్లో భారత వ్యతిరేకత పెంచుతోందని వివరించింది. ఆ చల్టవ్యతిరేక సంస్థపై నిషేదం కొనసాగించాల్సిన అవసరం ఉందని అభప్రాయపడుతూ, నిషేదానికి మరికొంత కాలానికి పొడిగించింది. 1991లో మాజీ ప్రధాని దాజీవ్‌గాంధీ హత్యా నంతరం తొలిసారిగా భారత్‌ ఎల్‌టీటీఈని నిషేదించింది.