ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి

– జిల్లా కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ వీరయ్య మాదిగ
కురవి జూలై -21
(జనంసాక్షి న్యూస్)

కురవి మండలం నారాయణపురం గ్రామంలో గురువారం ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కురవి మండలం కేంద్రంలో నిరాహార దీక్ష చేయుటకు మాదిగలను చైతన్య పరుస్తూ నిరాహార దీక్షలకు రావాలని పిలుపునిస్తున్న ఎమ్మెస్పీ పార్టీ మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ, జిల్లా ఇన్చార్జి కత్తి వెంకన్న, జిల్లా సీనియర్ నాయకులు మిరియాల శ్రీనివాస్, కత్తుల శాంతయ్య,కత్తుల వెంకటమ్మ, సంధ్య,శ్రీకాంత్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

 
Attachments area